తెలుగు బిగ్ బాస్ ఫేమ్ దివి కి వరుస అవకాశాలు వస్తున్నాయి బిగ్ బాస్ తెలుగు 4 లో పోటీదారులలో ఆమె ఒకరు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి, దివి టాలీవుడ్ చిత్రనిర్మాతల నుండి అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి. ఈ నటి ప్రస్తుతం 3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇంకా పేరు పెట్టని యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ కోసం దివి గోవాలో షూటింగ్‌లో ఉన్నారు. ఇంకొకటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న తన కొత్త చిత్రం షూట్ కిక్-స్టార్ట్ అవుతుంది. అలాగే త్వరలో దివి రొమాంటిక్ ఎంటర్టైనర్ లాంబసింగి బృందంలో చేరనున్నారు. ఈ 3 సినిమాలతో పాటు, త్వరలో ప్రకటించబోయే మరికొన్ని ప్రాజెక్టులను కూడా దివి చేయబోతుంది. బిగ్ బాస్ షోలో మెగాస్టార్ చిరంజీవి గారు దివికి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో తనకి ప్రత్యేక పాత్ర ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. దీని బట్టి బిగ్ బాస్ షో వల్ల దివికి అంతా మంచే జరిగింది.
దివి బిగ్ బాస్ కి ముందు దోబూచులాట’, ‘క్యాబ్ కహాని’, ‘లవ్ యు మధు’ వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అలాగే, ‘మహర్షి’, ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’, ‘నయీం డైరీస్’ వంటి పలు చిత్రాల్లో నటించింది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు