ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు యంగ్ టాలెంటెడ్ శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘చేతక్ శ్రీను’ ఈ చిత్రం పూజా వేడుక ఈ రోజు జరిగింది. ఈ చిత్రాన్ని రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా రవి ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో వస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Young & Talented Hero @iam_shiva9696 ‘s Next #ChetaKSeenu Under #RaviFilmCorporation Launched today with a Pooja Ceremony
💸: #RaviCharanMeripo
🎬 : #RajeshNadendla
Story : #RajkanthThouti
🎼 : @anuprubens
📽️ : #SatishMuthyala
✂️: #MrVarma@IamRajKandukuri @TheSaiSatish pic.twitter.com/tMqPHacrgS— Ramesh Bala (@rameshlaus) December 25, 2020