Site icon syeraa

శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘చేతక్ శ్రీను’

ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి తనయుడు యంగ్ టాలెంటెడ్ శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘చేతక్ శ్రీను’ ఈ చిత్రం పూజా వేడుక ఈ రోజు జరిగింది. ఈ చిత్రాన్ని రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా రవి ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో వస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Exit mobile version