అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలుగు ప్రేక్షకులను మరో కొత్త జోనర్లో కి తీసుకువెళ్ళారు. 2017 ఆగస్ట్ 25 వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపించింది. అయితే ప్రతీ సినీ ప్రేక్షకుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబనేషన్లో మరో చిత్రం వస్తే బాగుండును అనిపిస్తుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ మరో సారి రిపీట్ కాబోతుంది అనే వార్త వినిపిస్తోంది. ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన దర్శకుడు సందీప్ వంగా అప్పటినుంచి ఈ వార్త వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ సందీప్ వంగాతో చర్చలు జరుపుతోంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు గతంలో విజయ్ దేవరకొండతో కలిసి ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని నిర్మించారు. అలాగే విజయ్ కూడా మైత్రి కి మరో రెండు చిత్రాలకు కట్టుబడి ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే సందీప్ వంగా, విజయ్ దేవరకొండ ఇటీవల కలుసుకున్నారు అని వారు స్క్రిప్ట్ గురించి చర్చించారు అని ఈ ప్రాజెక్ట్ గురించి విజయ్ చాలా సానుకూలంగా ఉన్నాడు అని ఇది వచ్చే ఏడాది రోల్ అవుతుందని వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం సందీప్ వంగా యానిమల్ లో రణబీర్ కపూర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే విజయ్ దేవరకొండ కూడా లైగర్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత అర్జున్ రెడ్డి కాంబో మళ్లీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ లో జరుగుతుంది అనే వార్త బాగా వినిపిస్తోంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు