రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్‌ను లాక్ చేయడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. రామ్ చరణ్ గత రెండేళ్ళ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. చరణ్ సైరా నిర్మాణ బాధ్యతలను కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి మంచి నిర్మాతగా పేరు వచ్చింది. ఈ ఏడాది జూన్ లేదా జూలై నాటికి ఆర్ఆర్ఆర్ షూట్ పూర్తి చేయాలని చరణ్ అనుకుంటునట్లు సమాచారం.
రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ కొరటాల శివతో కలిసి పని చేస్తారని ఈప్రాజెక్ట్ తో కొరటాలా నిర్మాతగా అడుగుపెడుతునట్లు సమాచారం. అతని సన్నిహితుడు మిక్కిలినేను సుధాకర యువ సుధ ఆర్ట్స్ పై ఈ ప్రాజెక్టును బ్యాంక్రోల్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుందని టాక్. ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 8 2021 లో రిలీజ్ అవుతుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు