Site icon syeraa

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తరవాత కొరటాల శివతోనా?

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ను లాక్ చేయడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. రామ్ చరణ్ గత రెండేళ్ళ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. చరణ్ సైరా నిర్మాణ బాధ్యతలను కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి మంచి నిర్మాతగా పేరు వచ్చింది. ఈ ఏడాది జూన్ లేదా జూలై నాటికి ఆర్ఆర్ఆర్ షూట్ పూర్తి చేయాలని చరణ్ అనుకుంటునట్లు సమాచారం.

రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ కొరటాల శివతో కలిసి పని చేస్తారని ఈప్రాజెక్ట్ తో కొరటాలా నిర్మాతగా అడుగుపెడుతునట్లు సమాచారం. అతని సన్నిహితుడు మిక్కిలినేను సుధాకర యువ సుధ ఆర్ట్స్ పై ఈ ప్రాజెక్టును బ్యాంక్రోల్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుందని టాక్. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ జనవరి 8 2021 లో రిలీజ్ అవుతుంది.

Exit mobile version