Thursday 12th of March 2026

రామ్ చరణ్ కి మంచి స్పోర్ట్స్ డ్రామా కథ అంటే ఇష్టం అంటా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ప్రముఖ ఫిల్మ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడరు చరణ్. తనకి స్పోర్ట్స్ డ్రామా తరహాలో చిత్రం చేయాలనుకుంటున్నాను అని వెల్లడించాడు.

ఆ ఇంటర్వ్యూలో చరణ్ ఇలా అన్నారు నేను మంచి స్పోర్ట్స్ డ్రామాలో నటించాలనుకుంటున్నాను. వాస్తవానికి, నేను చాలా కాలం క్రితం ఆర్‌బి చౌదరి గారి నిర్మాణంలో ‘మేరుపు’ అనే స్పోర్ట్స్ డ్రామాపై సంతకం చేశాను. కానీ వివిధ కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. అప్పటి నుండి నేను స్పోర్ట్స్ డ్రామా కథ కోసం వెతుకుతున్నాను, కానీ నాకు ఇప్పటివరకు స్క్రిప్ట్స్ రాలేదు, అని చరణ్ అన్నారు. దీని బట్టి చరణ్ తప్పకుండా స్పోర్ట్స్ డ్రామా చిత్రం చెయ్యడం కాయం అని తెలుస్తుంది.

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌలి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తిరిగి షూటింగ్ ప్రారంభంకానుంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం తెరపైకి తీసుకురావాలని ఈ చిత్ర బృందం భావిస్తుంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us