పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ తర్వాత తను ఒప్పుకున్న సినిమాలను తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ రోజు తన రెండు సినిమాలను బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్ చేస్తూ టాలీవుడ్ సినీ క్రిటిక్స్ నీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదయం, పవన్ మొదటగా హైదరాబాద్ శివార్లలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న తాత్కాలిక టైటిల్ హరిహర వీరమల్లు కోసం ఈరోజు షూటింగ్లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేసి తర్వాత అయ్యప్పనమ్ కోషియం రీమేక్ షూట్‌లో చేరడానికి సెరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్లినట్లు సమాచారం. అదే విధంగా పవన్ తన జనసేన పార్టీ నాయకులతో కూడా సంభాషించారు అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే మునిసిపల్ ఎన్నికలకు పార్టీ వ్యూహాన్ని చర్చించారు అని తెలుస్తుంది. పవర్ స్టార్ ప్రస్తుతం ఇంత బిజీ షెడ్యూల్స్ ఉంటూ తను ఒప్పుకున్న చిత్రాలను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు