కొన్ని వారాల క్రితం,ఎన్టీఆర్ పుట్టిన రోజున కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త వచ్చింది ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ రూపొందుతుందా అనే ఊహాగానాలు వినిపిచాయి.ఈ చిత్రం బడ్జెట్ 150 కోట్ల రూపాయలు అని అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని కొందరు సోషల్ మీడియా ద్వారా వార్త హల్ చల్ చేసింది. ఇప్పుడు […]
Read more...
మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట పర్వం ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం.
Read more...
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మండన్న తెరపై తను ఎంచుకున్న చిత్రాలు విజయవంతం కావడానికి ఆమె మంచి స్క్రిప్ట్‌ల ఎంపికకు కారణమైన రష్మిక అదృష్టం కంటే కష్ట ఫలి నమ్ముతుంది. రష్మిక మండన్న తన అభిమానులతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.రష్మిక మండన్న ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. భవిష్యత్తులో నన్ను ఎలాంటి సినిమాలు పాత్రలు మీరు నన్ను చూడాలనుకుంటున్నారు? అని రష్మిక […]
Read more...
మరొక సారి రాములో రాముల అంటూ శేఖర్ మాస్టర్ అలాగే తన అబ్బాయి విన్నితో కలిసి డాన్స్ చేసారు.అలా వైకుంటపురములో చిత్రంలో పాటలు అన్నీ రికార్డ్స్ సృష్టించాయి.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన రాములో రాముల పాటకి ఇప్పుడు, తనే స్వయంగా డాన్స్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.ఈ వీడియోలో తండ్రి కొడుకు ఇద్దరూ చాలా బాగా డాన్స్ చేసారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. మీరు ఒక సారి ఈ […]
Read more...
ప్రదీప్ మాచిరాజు అలాగే అమృతా అయ్యర్ కలిసి నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రంలో నీలి నీలి ఆకాశం పాట అత్యంత ప్రజాదరణ పొందింది అనడానికి కారణం యూట్యూబ్ లో ఆ పాటకి వస్తున్న వ్యూస్ చూస్తే అర్ధం అవుతోంది. ప్రదీప్ మొట్ట మొదటి సారి హీరోగా నటిస్తున్న తన కొత్త చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా తో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాడు, అయితే లాక్డౌన్ కారణం ఆ చిత్రం ఇంకా రిలీజ్ […]
Read more...
మహానటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కొత్త పాన్ ఇండియన్ వరల్డ్ చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించబదుతుంది. ఈ చిత్రం 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇంగ్లీషుతో పాటు అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది.ఈ చిత్రానికి కొత్త జానర్ లో ఉంటుందని మేకర్స్ సమాచారం .ఈ చిత్రం మొత్తం దేవుళ్ళు […]
Read more...
టాలీవుడ్ యువ దర్శకుడు సుజీత్ రన్ రాజా రన్ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యి తరవాత గత ఏడాది విడుదలైన ప్రభాస్ బారి బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సాహోతో ఈ యువ దర్శకుడు సుజీత్ ప్రాముఖ్యత పొందారు. అతను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన లూసిఫెర్ యొక్క తెలుగు రీమేక్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాడు అని సమాచారం. అయితే, సుజీత్ త్వరలో తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక దశలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ […]
Read more...
ఈ కరోనా లాక్ డౌన్ కష్ట కాలంలో తన వంతు సాయంగా విజయ్ దేవరకొండ ప్రజలకు సహాయం చేయడానికి తన వంతు కృషి చేసాడు. విజయ్ ప్రారంభించిన మిడిల్ క్లాస్ ఫండ్‌ను గురించి అందరికీ తెలిసిందే అయితే దాని ద్వారా చాలా మందికి సహాయం చేశాడు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ సడలింపు ఇచ్చారు. అదే విధంగా సాధారణ స్థితికి చేరుకున్నందున, అతను ఇప్పుడు నిధులను నిలిపివేసాడు అని సమాచారం. 1.7 కోట్లకు పైగా వసూలు చేసిన […]
Read more...
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం వేసవిలో తనకి ఇష్టమైన వాళ్లకి తన తోటలోని మామిడి పండ్లు ఇంటికి పంపిస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే, అయితే పవన్ కి ఇష్టమైన నటులలో ఆలీ ఒకరు పవన్ అలాగే హాస్యనటుడు అలీ చాలా సంవత్సరాలుగా మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్నారు. కానీ రాజకీయాల వల్ల అది కాస్త కొద్దిగా దూరం అయినట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో అలీ ప్రచారంపై పవన్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన […]
Read more...
ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో మనకు పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా కర్ణం మల్లేశ్వరి నిలిచింది. ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. ఈ రోజు కర్ణం మల్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గురించి ప్రకటించబడింది. ఈ చిత్రానికి రాజుగడ్ ఫేమ్ సంజన రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. అగ్ర రచయిత కోన వెంకట్ స్క్రిప్ట్ రాశారు అలాగే ఎంవివి సినిమాతో పాటు ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తారు. ఈ చిత్రం గురించి మరిన్ని […]
Read more...
రానా దగ్గుబాటి పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన వివాహం గురించి ఎంతో ఆసక్తి నెలకొంది . మిహీకా బజాజ్ తో నిశ్చితార్థం కార్యక్రమం కూడా ఇటీవల జరిగింది. రానా అలాగే మిహీక పెద్ద కుటుంబ నుంచి వచ్చిన వారు కాబట్టి వారు మొదట వివాహాన్ని గొప్పగా జరుపుకోవాలని కోరుకున్నారు. కానీ కరోనావైరస్ యొక్క పరిస్థితులు శాంతించిన తర్వాత డిసెంబరులో గ్రాండ్ గా వివాహం జరుగుతుందని పుకార్లు వచ్చాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రానా […]
Read more...
అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అలా వైకుంటపురములో బుట్టా బొమ్మ పాట అద్భుతమైన విజయం సాధించిన ఈ పాట ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది. ఈ సాంగ్ చాలా అద్భుతంగా కంపోజ్ చేసాడు తమన్. అర్మాన్ మాలిక్ ఈ పాట పాడారు అలాగే ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే యొక్క […]
Read more...
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ గారు తన 76 వ పుట్టినరోజు సందర్భంగా నటుడు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కృష్ణ గారికి శుభాకాంక్షలు తెియజేసారు.చిరంజీవి గారు ట్విట్టర్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. అలాగే క్రిష్ణ గారు కెరీర్‌లో సాధించిన విజయాలను ప్రశంసించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు నటుడిగా నటించిన తన 345 సినిమాల్లో, దర్శకుడిగా 14 సినిమాల్లో, సినిమా స్కోప్ అలాగే 70 ఎంఎం […]
Read more...
ఇప్పుడు మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరికి టిక్ టాక్ అంటే వార్నర్, వార్నర్ అంటే టిక్ టాక్ అన్నట్టు ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గత కొన్ని రోజులుగా తెలుగు పాటలకు సంబంధించిన ప్రత్యేక టిక్ టాక్ వీడియోలను చేస్తున్నాడు. అదే విధంగా మన టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ అనుకరిస్తూ వస్తున్నాడు ఇప్పుడు అతను మహేష్ బాబుపై వీడియో చేసాడు. ఈ రోజు చేసిన కొత్త టిక్ టోక్ వీడియోలో, వార్నర్ సరిలేరు […]
Read more...
రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు కానుకగా హీరో మహేష్ బాబు సోషల్ మీడియాలో తన అభిమానులతో ప్రత్యక్షంగా సంభాషించడం జరుగుతుంది. మహేష్ అభిమానులందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి, ఎందుకంటే మహేష్ గారు ఇటు వంటి లైవ్ లో అభిమానులుతో చాట్ చెయ్యడం ఇదే మొదటి సారి , సూపర్ స్టార్ మహేష్ బాబు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అభిమానులతో రేపు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ లైవ్ […]
Read more...