Friday 13th of March 2026

122 మిలియన్ వ్యూస్ లో ప్రదీప్ మాచిరాజు పాట

ప్రదీప్ మాచిరాజు అలాగే అమృతా అయ్యర్ కలిసి నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రంలో నీలి నీలి ఆకాశం పాట అత్యంత ప్రజాదరణ పొందింది అనడానికి కారణం యూట్యూబ్ లో ఆ పాటకి వస్తున్న వ్యూస్ చూస్తే అర్ధం అవుతోంది. ప్రదీప్ మొట్ట మొదటి సారి హీరోగా నటిస్తున్న తన కొత్త చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా తో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాడు, అయితే లాక్డౌన్ కారణం ఆ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు.

ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగున్నాయి అయితే ముఖ్యంగా నీలి నీలి ఆకాసం ఈ పాట 122 మిలియన్ హిట్‌లను సాధించింది యుట్యూబ్ లో, ఇది తక్కువ బడ్జెట్ చిత్రం అయినా ఒక పాటకి ఇన్ని వ్యూస్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ పాట కొన్ని నెలల క్రితం విడుదలైనప్పటి నుండి ట్రెండింగ్‌లో ఉంటూ వస్తుంది.

ప్రముఖ గేయ రచయిత చంద్ర బోస్ గారు ఈ పాటకి సాహిత్యం అదించారు. అదే విధంగా ఈ పాట పాడిన సిధ్ శ్రీరామ్ ఇప్పుడు టాప్ సింగర్ గా పేరు వచ్చింది అలాగే ఈ పాటను అనుప్ రూబెన్స్ చాలా బాగా స్వరపరిచారు. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రదీప్ మాచిరాజుతో రెండు పాత్రల్లో లవ్ స్టోరీగా వస్తుంది. అయితే ఈ చిత్రాన్ని సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అని సమాచారం. చూడాలి మరి థియేటర్లో విడుదల అవుతుందో లేక ఓ టి టి ప్లాట్ ఫామ్ రిలీజ్ అవుతుందో.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us