Friday 13th of March 2026

రానా దగ్గుబాటి పెళ్లి చేసుకోబోయే తేదీ ఇదేనా?

రానా దగ్గుబాటి పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన వివాహం గురించి ఎంతో ఆసక్తి నెలకొంది . మిహీకా బజాజ్ తో నిశ్చితార్థం కార్యక్రమం కూడా ఇటీవల జరిగింది. రానా అలాగే మిహీక పెద్ద కుటుంబ నుంచి వచ్చిన వారు కాబట్టి వారు మొదట వివాహాన్ని గొప్పగా జరుపుకోవాలని కోరుకున్నారు. కానీ కరోనావైరస్ యొక్క పరిస్థితులు శాంతించిన తర్వాత డిసెంబరులో గ్రాండ్ గా వివాహం జరుగుతుందని పుకార్లు వచ్చాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రానా మిహీక ఒక సాధారణ వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు అంటా వీరిద్దరూ ఆగస్టు 8 న పెళ్లి చేసి కోబోతున్నరు అని సమాచారం. ఈ వివాహం ఖచ్చితంగా కుటుంబ సభ్యులుతో అలాగే ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ఈ వివాహం జరుగతుందని సమాచారం . ఈ పెళ్లి వేదిక గురించి ఇంకా సమాచారం లేదు త్వరలోనే ఖరారు చేయబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే, సిని పరిశ్రమలో రానాకు చాలా మంది ఆత్మీయులు అలాగే అతని స్నేహితుల కోసం వివాహ రిసెప్షన్ ఇవ్వడం రానాకు ఇబ్బందికర విషయం అనే చెప్పాలి.

ప్రస్తుతం రానా నటిస్తున్న ఆరణ్య చిత్రం షూట్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది, అలాగే షూట్ చివరి దశలో ఉన్న విరాటా పర్వంతో బిజీగా ఉన్నాడు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us