రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు కానుకగా హీరో మహేష్ బాబు సోషల్ మీడియాలో తన అభిమానులతో ప్రత్యక్షంగా సంభాషించడం జరుగుతుంది. మహేష్ అభిమానులందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి, ఎందుకంటే మహేష్ గారు ఇటు వంటి లైవ్ లో అభిమానులుతో చాట్ చెయ్యడం ఇదే మొదటి సారి , సూపర్ స్టార్ మహేష్ బాబు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అభిమానులతో రేపు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ రేపు ఆదివారం 5 పిఎం (మే 31) సాయంత్రం జరుగుతుంది. రేపు ఇన్‌స్టాగ్రామ్ లో #AskSSMB అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి అభిమానులు వారి ప్రశ్నలను శూటిగా అడగవచ్చు. కొద్ది రోజులుగా సర్కార్ వారీ పాట టైటిల్ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి మహేష్ 27 వ చిత్రంపై దీని పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిద్దంగా ఉండండి మరి.
Get ready for Instagram Q & A session with SuperStar @urstrulyMahesh !
This Sunday, 31st May from 5 pm! #AskSSMB on instagram/urstrulymahesh pic.twitter.com/0ORLlxlZ6o— BARaju (@baraju_SuperHit) May 30, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు