అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అలా వైకుంటపురములో బుట్టా బొమ్మ పాట అద్భుతమైన విజయం సాధించిన ఈ పాట ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది.
ఈ సాంగ్ చాలా అద్భుతంగా కంపోజ్ చేసాడు తమన్. అర్మాన్ మాలిక్ ఈ పాట పాడారు అలాగే ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే యొక్క కెమిస్ట్రీ అదిరిపోయింది ఈ చిత్రం లో జానీ మాస్టర్ యొక్క కొరియోగ్రఫీ తో ఈ పాటను ఐకానిక్ హిట్ అయ్యింది.
#200millionforbuttabomma #ButtaBomma #Unstoppableavpl #AlaVaikunthapurramuloo album ♥️🎬🎛
My love @alluarjun gaaru my respect to #trivikram gaaru ♥️
It’s the love & trust of them @ramjowrites @haarikahassine @vamsi84 @GeethaArts 🎧✊⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/kAPxY6SgOc— thaman S (@MusicThaman) May 31, 2020