Thursday 12th of March 2026

Latest Updates

సాయి ధరమ్ తేజ్ పెళ్లి మనం ఎన్నో అనుకుంటాం కానీ?

హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతం సోలో బ్రాతుకే సో బెటర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన ట్విట్టర్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన తాజా పోస్ట్ అతని అభిమానులలో ఉత్సుకత స్థాయిని పెంచింది. ఈ రోజు తన సోషల్ మీడియా ట్విట్టర్ ఇన్స్తా గ్రామ్ ద్వారా ఒక మంచి వాట్స్ యాప్ చాటింగ్ వీడియోను పంచుకున్నాడు. ఈ చిన్న వీడియో లో సాయి ధరమ్ తేజ్ కొత్తగా వివాహం చేసుకున్న హీరోలు, నిఖిల్, నితిన్ […]

Read more...

సజ్జా తేజ బర్త్ డే గిఫ్ట్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

ఇంద్ర మూవీలో డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో చిరు చిన్నపుడు పాత్ర చేసిన తేజా సజ్జా చెప్పిన డైలాగ్ నేను ఉన్న నాయనమ్మ డైలాగ్ థియేటర్ మొత్తం విజిల్స్ మారుమోగిపోతోంది. ఇప్పుడు ఆ కుర్రోడే హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ రోజు సజ్జా తేజ పుట్టినరోజు కావడంతో సినిమా మేకర్స్ తన చిత్రం ఫస్ట్ లుక్ ని ను ఆవిష్కరించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లవ్ ఫాంటసీ స్టోరీ గా […]

Read more...

కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మహా వెంకటేష్ మూడవ చిత్రం సు మతి

దర్శకులలో తన కంటు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ దర్శకుడు వెంకటేష్ మహా మరియు నిర్మాత పరుచురి ప్రవీణ ఒకరితో ఒకరు చేతులు కలిపి ఇప్పటివరకు విమర్శకుల ప్రశంసలు పొందిన రెండు సినిమాలను నిర్మించారు, కేర్ ఆఫ్ కాంచరపాలెం అలాగే ఇటీవల విడుదలైన ఉమమహేశ్వర ఉగ్రరూపాస్య. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. మళ్లీ ఇప్పుడు, వారు మూడవ చిత్రాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డైరెక్టర్ వెంకటేష్ మహా తన ట్విట్టర్‌లో వారి తదుపరి ప్రాజెక్టును […]

Read more...

మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ

ఎక్కడో మొగల్తూరు లో ఉదయించిన శివశంకర్ వరప్రసాద్ నేడు మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అన్నయ్యగా మిగిలిపోయిన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు భారీ స్థాయిలో వస్తున్నాయి. అది కూడా ఈ రోజు వినాయకచవితి కాబట్టి, రెండు పండగలు ఒకేసారి వచ్చినట్టు అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆచార్య ఫస్ట్ లుక్ వస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ప్రత్యేక […]

Read more...

తాప్సీ పన్ను కొత్త చిత్రం రష్మి రాకెట్ నవంబర్ లో షూటింగ్

నటి తాప్సీ పన్ను గత కొన్నేళ్లుగా లేడీ ఓరింటెడ్ సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకుంది. 28 ఫిబ్రవరి, 2020 వచ్చిన తప్పాడ్‌ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం. ఇప్పుడు తాప్సీ తదుపరి చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చింది. రష్మి రాకెట్ పేరుతో ఉన్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా కథ కానుంది నవంబర్ నెల నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఎక్స్‌ట్రాక్షన్ ఫేమ్ ప్రియాంషు పెన్యూలిబ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆకర్ష్ ఖురానా […]

Read more...

కృష్ణ అండ్ హిజ్ లీలా నటి షాలిని వద్నికట్టి పెళ్లి చేసుకుంది

కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రం ఇటీవల ఓటిటి లో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మంచి నటనతో కనిపించిన యువ నటి షాలిని వద్నికట్టి , తన చిరకాల ప్రియుడు మనోజ్ బీదాతో వివాహం చేసుకున్నారు. మనోజ్ 2018 థ్రిల్లర్ వంజాగర్ ఉలాగం తమిళ చిత్రానికి దర్శకత్వం చేసారు. షాలిని-మనోజ్ వివాహం చెన్నైలోని వరుడి నివాసంలో జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి కొద్దిమంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. భానుమతి […]

Read more...

వినాయక చవితి కథను చెప్పిన మోహన్ బాబు

డైలాగ్ కింగ్ హీరో మోహన్ బాబు వినాయక చవితి పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించే కథను వివరించారు. పండుగకు ఒక రోజు ముందు మంచు విష్ణు యుట్యూబ్ ఛానెల్ లో వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ ఆడియో కథలో అనేక అందమైన చిత్రాలు మరియు హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. మోహన్ బాబు స్వంత వాయిస్‌లో ఈ ప్రత్యేక వీడియోలో గణేశుడి కథను చెప్పాడు. హిందూ సంస్కృతి ప్రకారం వినాయక చవితిపై గణేశ కథ వినాలి. […]

Read more...

నాని వి చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5 న

తెలుగులో పెద్ద బ్యానర్లో టాప్ హీరో చిత్రం ఓటిటి లో విడుదల కాబోతుంది అవును కరోనా కారణంగా థియేటర్లు ఇప్పుడ్పుడే విడుదల అయ్యే పరిస్తితులు కనిపించడం లేదు కొన్ని వారాల సుదీర్ఘ ఊహాగానాలు ముగింపు పలికి, నాని సిల్వర్ జూబ్లీ చిత్రం వి, ఈ చిత్రం సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శిస్తుందని ప్రకటించింది. ఈ వార్తను ప్రకటించడానికి ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేయబడింది. వి చిత్రంలో […]

Read more...

ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన రానా దగ్గుబాట్టి

గత కొద్ది వారలుగా తన పెళ్లి వేడుకలో బిజీ గా ఉన్న రానా దగ్గుబట్టి ఇప్పుడు తిరిగి తన భవిష్యత్ ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్స్ వినడంలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ రోజు రానా గత కొద్ది నెలలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే రానా ఈ రోజు ఆ సవాలును స్వీకరించి హైదరాబాద్ లోని తన రామానాయుడు స్టూడియోలో ఒక మొక్కను నాటారు. ఈ సవాలును ఇచ్చింది ఎవరో కాదు […]

Read more...

మహేష్ బాబు ఎక్కువ సమయం గడిపేది ఇక్కడే

నమ్రతా శిరోద్కర్, సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ మహేష్ అభిమానలకు తన ద్వారా మహేష్ బాబు గురించి తెలియజేస్తూ ఉంటారు. నిన్న తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాన ప్రదేశం జిమ్ అని. చూడటానికి ఆయన జిమ్ ప్రదేశం సినిమా సెట్ లాగ ఉన్న కానీ అది ఆయన ఇల్లు అంటా. నమ్రతా శిరోద్కర్ ఈ స్థలాన్ని సింహాల గుహగా అభివర్ణించారు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్న మహేష్ బాబు వీడియోను ఆమె […]

Read more...

మెగాస్టార్ చిరంజీవి తీసిన మొదటి ఫోటో ఇదే

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చిన తరవాత అభిమానులతో మరింత దగ్గరగా ఉంటున్నారు. ఈ రోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినం కావడంతో, చిరు తన జీవితంలో ఉపయోగించిన మొదటి కెమెరాను తను తీసిన మొదటి ఫోటోను వెల్లడిస్తూ ఒక ట్వీట్ చేశారు. చిరు తీసిన ఫొటోలో ఐదుగురు ఉండగా అందులో ఒకరు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎరుపు చొక్కాలో చాలా అందంగా చిన్న వయస్సులో పవన్ కళ్యాణ్ ని చూడచ్చు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా […]

Read more...

రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి మంచు 30 కిలో మీటర్లు సైకిల్ మీద

లక్ష్మి మంచు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడు ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధన్యత ఇస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్ళిద్దరూ ఫిట్‌నెస్ సంబంధించిన విషయాలు గురించి సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉదయం హైదరాబాద్ వాతావరణం చాలా బాగా ఉండటం వల్ల టాలీవుడ్ నటీమణులు రకుల్ ప్రీత్, లక్ష్మి మంచు ఈ అందమైన వర్షపు వాతావరణాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. వారు ప్రఖ్యాత సైక్లిస్ట్ ఆదిత్య మెహతా, రకుల్ సోదరుడు […]

Read more...

అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ నటి?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ ఉంటుంది అని తెలుస్తుంది ఎందుకంటే సుకుమార్ చిత్రంలో స్పెషల్ సాంగ్ అనేది ఉంటుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం పుష్ప గ్రామీణ యాక్షన్ డ్రామా చిత్రం కరోనా అధికంగా ఉండటం వల్ల వాయిదా పడింది. ఏదేమైనా, ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వినిపిస్తున్న […]

Read more...

నటి ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలో బ్లాక్ రోజ్ చిత్రం

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది హిందీ-తెలుగు ద్విభాషా ప్రాజెక్ట్ కోసం కథను అందిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలో ఉన్న ఈ ప్రాజెక్టును సిటీ మార్ చిత్రం నిర్మాత శ్రీనివాస చిత్తూరి చేయనున్నారు. బ్లాక్ రోజ్ పేరుతో, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.షూటింగ్‌లో పాల్గొనే ముందు జట్టు మొత్తం సభ్యులు కోవిడ్ పరీక్షలో పాల్గొన్నారు.ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించనున్నారు. “Beyond […]

Read more...

ఎస్ పి బాలు గారు తొందరగా కోలుకోవాలని చిరు ప్రార్ధన

భారతీయ సినిమాకు దక్కిన గొప్ప సంగీత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు గత కొద్ది రోజులుగా హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నదని బాలు కుమారుడు చరణ్ అలాగే చెల్లెలు ఎస్ పి శైలాజ గారు ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. ప్రముఖులు అందరు ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బాలు గారు తొందరగా కోలుకుని తిరిగి రావాలని […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us