Sunday 20th of April 2025

కృష్ణ అండ్ హిజ్ లీలా నటి షాలిని వద్నికట్టి పెళ్లి చేసుకుంది

కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రం ఇటీవల ఓటిటి లో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మంచి నటనతో కనిపించిన యువ నటి షాలిని వద్నికట్టి , తన చిరకాల ప్రియుడు మనోజ్ బీదాతో వివాహం చేసుకున్నారు. మనోజ్ 2018 థ్రిల్లర్ వంజాగర్ ఉలాగం తమిళ చిత్రానికి దర్శకత్వం చేసారు.

షాలిని-మనోజ్ వివాహం చెన్నైలోని వరుడి నివాసంలో జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి కొద్దిమంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. భానుమతి రామకృష్ణ, యురేకా, వెబ్-సిరీస్ నేను మీ కళ్యాణ్ మరియు తమిళ చిత్రం వెల్లయ్య ఇరుకిరవన్ పోయి సోల్లా మాటన్ వంటి చిత్రాలలో షాలిని ముఖ్యమైన పాత్రలు పోషించింది.

View this post on Instagram

#VanjagarUlagam Director #ManojBeeda gets hitched to Actress #ShaliniVadnikatti today (21.08.2020) in his house amongst close family & friends following the safety precautions and norms. Congratulations 💐🎉

A post shared by syeraa 🔵 (@syeraaupdates) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us