తెలుగులో పెద్ద బ్యానర్లో టాప్ హీరో చిత్రం ఓటిటి లో విడుదల కాబోతుంది అవును కరోనా కారణంగా థియేటర్లు ఇప్పుడ్పుడే విడుదల అయ్యే పరిస్తితులు కనిపించడం లేదు కొన్ని వారాల సుదీర్ఘ ఊహాగానాలు ముగింపు పలికి, నాని సిల్వర్ జూబ్లీ చిత్రం వి, ఈ చిత్రం సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శిస్తుందని ప్రకటించింది. ఈ వార్తను ప్రకటించడానికి ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేయబడింది. వి చిత్రంలో సుధీర్ బాబు, అదితి రావు హైడారి అలాగే నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత స్వరకర్త అమిత్ త్రివేది సౌండ్‌ట్రాక్ అందించారు
The hunt is on! ✌#VOnPrime Sept 5, on @PrimeVideoIN@NameisNani @isudheerbabu @i_nivethathomas @aditiraohydari @mokris_1772 #DilRaju #Shirish #HarshithReddy @ItsAmitTrivedi @MusicThaman @pgvinda #MarthandKVenkatesh pic.twitter.com/IK0x6avbcT
— Sri Venkateswara Creations (@SVC_official) August 20, 2020
V is coming home ❤️
September 5th.. The Hunt is On!@PrimeVideoIN #VOnPrime pic.twitter.com/28Lpb21RuE
— Nani (@NameisNani) August 20, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు