ఇంద్ర మూవీలో డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో చిరు చిన్నపుడు పాత్ర చేసిన తేజా సజ్జా చెప్పిన డైలాగ్ నేను ఉన్న నాయనమ్మ డైలాగ్ థియేటర్ మొత్తం విజిల్స్ మారుమోగిపోతోంది. ఇప్పుడు ఆ కుర్రోడే హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ రోజు సజ్జా తేజ పుట్టినరోజు కావడంతో సినిమా మేకర్స్ తన చిత్రం ఫస్ట్ లుక్ ని ను ఆవిష్కరించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లవ్ ఫాంటసీ స్టోరీ గా తీస్తున్నారు అని తెలుస్తుంది. నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహాటెజా క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్ ఒరిజినల్స్ ప్రదర్శిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, వారు సినిమా విడుదలపై త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
Calling 📞 from cloud9 ☁️ 💬💬
Wishing Hero @tejasajja123 a Very Happy Birthday.#HBDTejaSajja @rshivani_1 @MahatejaC @SOriginals1 @MallikRam99 @kk_lyricist @LahariMusic @GskMedia_PR @Ananthkancherla pic.twitter.com/fpQYBdnYta
— Mahateja Creations (@MahatejaC) August 23, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు