నమ్రతా శిరోద్కర్, సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ మహేష్ అభిమానలకు తన ద్వారా మహేష్ బాబు గురించి తెలియజేస్తూ ఉంటారు. నిన్న తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాన ప్రదేశం జిమ్ అని. చూడటానికి ఆయన జిమ్ ప్రదేశం సినిమా సెట్ లాగ ఉన్న కానీ అది ఆయన ఇల్లు అంటా. నమ్రతా శిరోద్కర్ ఈ స్థలాన్ని సింహాల గుహగా అభివర్ణించారు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్న మహేష్ బాబు వీడియోను ఆమె బుధవారం పోస్ట్ చేసింది. ఆమె ఇలా వ్రాసింది, ఇదంతా ఇక్కడ జరుగుతుంది అతని ఇంటి వ్యాయామశాల. అతని పరిపూర్ణ పుట్టినరోజు బహుమతి. మాస్టర్స్ డెన్. అతను ఇంట్లో లేకుంటే అతన్ని ఎక్కడ కనుగొనాలో మీకు తెలుసు అని ఆమె పోస్ట్ నుండి సంతకం చేసింది.దీని బట్టి మహేష్ ఎక్కువ సమయం జిమ్ లో ఉంటారు అని తెలుస్తుంది.
ప్రస్తుతం మహేష్ పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో షూటింగ్’కు వెళ్లనుంది. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు