Thursday 12th of March 2026

Latest Updates

డార్లింగ్ ప్రభాస్ గురించి జిమ్ ట్రైనర్ మంచితనం

రెబెల్ స్టార్ ప్రభాస్ కొద్ది రోజుల క్రితం తన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి రేంజర్ రోవర్‌ కార్ ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ అందరినీ చాలా బాగా చూసుకుంటారు అని చాలా మందికి గిఫ్ట్స్ ఇస్తారు కానీ అవి బయటకురావు అని తనని అన్నల బావించే ప్రభాస్ గురించి జిమ్ ట్రైనర్ ఒక యాంకర్ తీసుకున్న ఇంటర్వ్యూ లో అన్నారు. ప్రభాస్ కి లక్ష్మణ్ 8 సంవత్సరాల నుండి జిమ్ ట్రైనర్ గా […]

Read more...

అమరం అఖిలం ప్రేమ చిత్రం సెప్టెంబర్ 18న ఆహాలో

అమరం అఖిలం ప్రేమ కథ చిత్రం విజయ్ రామ్,శివశక్తి సచ్‌దేవ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా నిర్మాత అల్లు అరవింద్ గారు అమరం అఖిలం ప్రేమా పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే అక్కినేని నాగర్జున గారు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి మంచి స్పందన కూడా […]

Read more...

నొప్పి మీ శత్రువు కాదు.. సుధీర్ బాబు వీడియో

నిన్న ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వి లో హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీలో అతని నటన అద్భుతంగా ఉన్నది అని మంచి టాక్ వస్తోంది. ఈ మూవీలో అతని బాడీ బిల్డప్ చూస్తే అతను ఎంత కష్టపడ్డాడో ఈ చిత్రం గురించి ఇట్టే అర్ధమవుతుంది. స్క్రీన్ పై అతని నటన చాలా బాగుంది అని సుధీర్ అభిమానుల నుండి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాడు. ఈ […]

Read more...

రేపు ప్రారంభం కాబోయే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్‌ల లిస్ట్?

తెలుగు వస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 4 నాగర్జున గారు వ్యాఖ్యాతగా రేపు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే కంటెస్టెంట్‌లను కూడా ఫైనల్ చేసుకున్నారు నిర్వాహకులు. అయితే నిర్వాహకులు కంటెస్టెంట్‌ల పేర్లు గోప్యంగా ఉంచినా కొన్ని పేర్లు మాత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనబోతున్నట్లు సమాచారం. అందులో పలువురి పేర్లు […]

Read more...

టాలీవుడ్ ప్రముఖులు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు ట్వీట్స్

గురువును మించిన దైవము ఉన్నదా అంటూ వచ్చే పాట వింటూ ఉంటే గుజ్బుంస్ వస్తాయి. ఎందుకంటే తల్లి తండ్రి తరువాత గురువే మనకు ప్రత్యక్ష దైవ. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు వారి యొక్క గురువులను గుర్తుకు చేసుకుంటూ ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో మహేష్ బాబు, వరుణ్ తేజ్ నుండి సత్యదేవ్ మరియు దేవి శ్రీ ప్రసాద్ వరకు టాలీవుడ్ నుండి […]

Read more...

దీపావళి పండుగకి ఆహాపై కలర్ ఫోటో చిత్రం ?

తెలుగు యుట్యూబ్ నటుడు సుహాస్ చాయ్ బిస్కట్ ఛానెల్ ద్వారా తన కెరియర్ ప్రారంభించి తన అద్భుమైన నటనతో యుట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్న తరువాత చలనచిత్ర తెలుగు సినిమా పరిశ్రమలో మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారు. మజిలీ, పేపర్ బాయ్, డియర్ కామ్రేడ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు. ఇప్పుడు హీరోగా కలర్ ఫోటో చిత్రంతో వస్తున్నారు. అలాగే స్టార్ కమెడియన్ సునీల్ కలర్ ఫోటో చిత్రంతో […]

Read more...

వి మల్టీస్టారర్ చిత్రం రేపు అమెజాన్ ప్రైమ్ లో

నాని సుధీర్ బాబు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వి మోహనా కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రేపు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఇందులో నాని కోల్డ్ బ్లడెడ్ సీరియల్ కిల్లర్‌గా నటిస్తున్నారు. అలాగే సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. నాని విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో సీరియల్ కిల్లర్‌గా కనిపించాడు. అయితే ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో నాని పాత్ర మరో కోణంలో ఉంటుందని […]

Read more...

నటి జెనీలియా ఆ సమయంలో ఏ విధంగా ఉన్నారు

నటి జెనీలియా కొద్ది వారలు క్రితం తనకి కరోనా వచ్చి తగ్గిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు అయితే లేటెస్ట్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఆ సమయంలో ఏ విధంగా ఎదుర్కొన్నారో తెలియజేశారు. ఇప్పటికీ కూడా ఆమెకు వైరస్ ఎలా సంక్రమించిందో కూడా అర్ధం కాలేదు అని చెప్పారు. అప్పుడు నేను పరీక్షించకపోతే, నాకు పాజిటివ్ అని కూడా నాకు తెలియదు. విషయం ఏమిటంటే, ఇంట్లో ఎవరైనా పాజిటివ్ […]

Read more...

మాస్ రాజా రవితేజ క్రాక్ చిత్రం పండగకి వస్తున్నారా?

కరోనా లాక్డౌన్ కారణంగా మాస్ హీరో రవితేజ క్రాక్ చిత్రం వాయిదాపడుతూ వస్తుంది. అందరు ఒటిటిలో విడుదల చేస్తారేమో అని ఊహాగానాలు వినిపించాయి, అయితే ఈ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా థియేటర్లోనే విడుదల చేస్తామన్నారు. అయితే, తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే తిరిగి ప్రారంభమవుతుంది అని సమాచారం వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ భాగాన్ని పూర్తి చెయ్యాలని భావిస్తోందట. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏమిటంటే, […]

Read more...

విజయ్ ఆంటోనీ ట్వీట్ బిచ్చగాడు 2 షూటింగ్

బిచ్చగాడు 2016 లో విడుదలైన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చిత్రం, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బారి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి మళ్లీ బిచ్చగాడు 2 తీస్తున్నారు. తమిళ స్టార్ విజయ్ ఆంటోనీకి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి అభిమానులు ఉన్నారు. ఆయన ఇటీవలే బిచ్చగాడు సీక్వెల్ ఫస్ట్ లుక్ ప్రకటించారు, ఇది ఒకేసారి తెలుగు మరియు తమిళంలో చిత్రీకరించబడుతుంది. విజయ్ ఆంటోనీ ట్విట్టర్‌లో తెలుగులో ట్వీట్ చేసి […]

Read more...

వైల్డ్ డాగ్ సెట్స్ లో కింగ్ నాగార్జున వీడియో

లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో పెద్ద హీరోల షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు. అయితే కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ సెట్స్ సంబంధించిన వీడియోను ఈ చిత్రం బృందం పంచుకున్నారు. ప్రఖ్యాత బ్యానర్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ నాగార్జునతో కలిసి ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. అహిషర్ సోలమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం […]

Read more...

ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో రావణుడి పాత్ర ఇతనే

ప్రభాస్ 22వ చిత్రం ఆదిపురుష్ చిత్రంలో పాత్రలు గురించి తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ రోజు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పాత్రను విడుదల చేసారు ఈ చిత్ర బృందం. అందరు హించినట్లుగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో ‘లంకేష్’ పాత్రలో నటించబోతున్నారు. 7,000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు గా పేరుగాంచిన రావణుడు అని ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మన పురాణాలలో […]

Read more...

జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అన్నయ్య

మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని సినీ అభిమాని అంటూ ఉండరు. వాళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలి అని ప్రతి మెగా అభిమానికి ఉండే ఆశ. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తమ్ముడు పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఎంతో గౌరవిస్తాడు అందరికీ తెలిసిందే వారి భావజాలాలు […]

Read more...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పండుగ రోజు

ఎప్పుడుఎప్పుడా అని ఎదురు చూసిన పవన్ అభిమానులు పండగ రానే వచ్చింది. సెప్టెంబర్ 2 ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన భారతీయ చలన చిత్రరంగంలో అతికొద్ది మంది సూపర్ స్టార్లలో పవన్ ఒకరు, ఆయనకు బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా భారీ అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావాలంటే పవర్ స్టార్ అనే పేరు […]

Read more...

పవన్ కళ్యాణ్ బర్త్ డే యాష్ టేగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు తన పుట్టినరోజును జరుపుకోనున్నారు అలాగే అభిమానులు పవన్ నటించిన కొత్త చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే అతని మూడు సినిమాల నుండి ఉదయం నుండి ఒకదాని తరువాత ఒకటిగా విడుదల చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన తరుపున ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు ట్విట్టర్ లో #HBDPawanKalyan యాష్ టేగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అతని పుట్టినరోజును అభిమానులు జరుపుకునే విధానాన్ని చూస్తే ఆయనకు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us