Wednesday 25th of December 2024

రేపు ప్రారంభం కాబోయే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్‌ల లిస్ట్?

తెలుగు వస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 4 నాగర్జున గారు వ్యాఖ్యాతగా రేపు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే కంటెస్టెంట్‌లను కూడా ఫైనల్ చేసుకున్నారు నిర్వాహకులు. అయితే నిర్వాహకులు కంటెస్టెంట్‌ల పేర్లు గోప్యంగా ఉంచినా కొన్ని పేర్లు మాత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనబోతున్నట్లు సమాచారం. అందులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గంగవ్వ, లాస్య మంజునాథ్‌, అమ్మా రాజశేఖర్‌, జబర్దస్త్‌ అవినాష్, సింగర్ నోయల్, నటి మోనాల్ గుజ్జార్, యూట్యూబర్లు దేత్తడి హారిక, మెహబూబా దిల్‌ సే, యాంకర్స్ దేవి నాగవల్లి,‌ అరియానా గ్లోరీ, బుల్లితెర నటి తనూజా పుట్టస్వామి, టీవీ నటుడు సయ్యద్ సోహైల్‌, కరాటే కళ్యాణి, సూర్య కిరణ్ మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు అయితే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కంటెస్టెంట్‌ల పేర్లు తెలుసుకోవడానికి బిగ్ బాస్ 4 అభిమానులు సోషల్ మీడియా లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. రేపు ప్రారంభం కాబోయే తెలుగు బిగ్ బాస్ 4 ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని ఆశిద్దాం.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us