నటి జెనీలియా కొద్ది వారలు క్రితం తనకి కరోనా వచ్చి తగ్గిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు అయితే లేటెస్ట్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఆ సమయంలో ఏ విధంగా ఎదుర్కొన్నారో తెలియజేశారు. ఇప్పటికీ కూడా ఆమెకు వైరస్ ఎలా సంక్రమించిందో కూడా అర్ధం కాలేదు అని చెప్పారు. అప్పుడు నేను పరీక్షించకపోతే, నాకు పాజిటివ్ అని కూడా నాకు తెలియదు. విషయం ఏమిటంటే, ఇంట్లో ఎవరైనా పాజిటివ్ వచ్చిన ఆటోమేటిక్, అతనితో సంబంధం ఉన్న అందరికీ వస్తుందని చెప్పారు. తనకి జలుబు లేదు, నాకు ముక్కు కారటం లేదు, నాకు జ్వరం లేదు, నాకు ఈ లక్షణాలు ఏవీ లేవు కాబట్టి నాకు పాజిటివ్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాను, అస్సలు బయటకు వెళ్ళలేదు “అని జెనెలియా చెప్పారు. పాజిటివ్ అని తెలిసిన తర్వాత జెనెలియా తన ఇంటినుంచి వేరొక ఇంటికి వెళ్లి, అక్కడ ఆమె 21 రోజులు పూర్తి ఒంటరిగా గడిపింది అంటా మూడు వారాల పాటు కుటుంబం నుండి దూరంగా ఉండటం చాలా కష్టంగా అనిపించింది అంటా. ఒక గదిలో తను ఒక్కరే గడిపిన సమయం ఇది చాలా కష్టతరమైన పని అని ఆమె అన్నారు. గదిలో నిర్బంధంలో ఉన్నప్పటికీ, అది మన మంచికే అని చెప్పారు. తను కుటుంబం నుండి దూరంగా ఉండటం, ఒంటరిగా ఉండటం, నిజంగా చాలా బాధగా ఉంది అని రితీష్ దేశ్ముఖ్ అనేవారు అంటా. అలాగే తన కుమారులు రియాన్ మరియు రాహిల్ తన గురించి అడిగినప్పుడు, తన భర్త, నటుడు రితీష్ దేశ్ముఖ్ పిల్లల తో చాలా బాధ్యతగా పిల్లలకి నచ్చచెప్పి వారిని చూసుకోవడం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు ఆమె అన్నారు. ఎప్పటి కప్పుడు తను ఫోన్ చేస్తూ ఉండేవారు అని చెప్పారు. తన గురించి కూడా రితీష్ చాలా భయపడ్డాడు అని తను పిల్లలను చూసుకుంటూ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు అని చెప్పింది.
కరోనా వచ్చిన వారు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఇంట్లోనే డాక్టర్స్ చెప్పిన మందులు వాడటం వల్ల తొందరగానే కోలుకుంటారు అని చెప్పారు.
కొద్ది రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, జెనెలియా తనకు కరోనావైరస్ ఉందని మూడు వారాల ఒంటరిగా తర్వాత తనకి నెగిటివ్ వచ్చిందని వెల్లడించింది
జెనీలియా రితీష్ దేశ్ముఖ్ 2012 లో వివాహం చేసుకున్నారు. ఈ జంట తుజే మేరీ కసం, మాస్టి వంటి చిత్రాలలో కలిసి నటించారు. జెనెలియా చివరిసారిగా మరాఠీ చిత్రం మౌలిలో అతిధి పాత్రలో కనిపించింది. తెలుగులో ప్రస్తుతం ఎటువంటి పాత్రలు చేయడంలేదు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు