అమరం అఖిలం ప్రేమ కథ చిత్రం విజయ్ రామ్,శివశక్తి సచ్‌దేవ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా నిర్మాత అల్లు అరవింద్ గారు అమరం అఖిలం ప్రేమా పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే అక్కినేని నాగర్జున గారు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి మంచి స్పందన కూడా వచ్చింది. అమరం అఖిలం ప్రేమ చిత్రం స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రంగా నిలుస్తుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఒక తండ్రి అతని కుమార్తె మధ్య ఉండే ప్రేమ బంధం చక్కగా కనిపిస్తుంది.
సెప్టెంబర్ 18 న ఆహాపై ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. కొత్త వారిని ప్రోత్సహించడం వారి ప్రతిభను పరిశ్రమలోకి ప్రవేశపెట్టడం అనేది అల్లు అరవింద్ గారు ముందు ఉంటారు అనేది ఈ చిత్రం ద్వారా మరోసారి రుజువైంది. ఈ చిత్రాన్ని జోనాథన్ ఎడ్వర్డ్స్ రచన మరియు దర్శకత్వం వహించారు మరియు విజయ్ రామ్ నిర్మించారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు