ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టబోనని ప్రకటించారు. తన రాజకీయ పార్టీ ప్రారంభానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయవలసి ఉన్న కొద్ది రోజుల ముందు రజిని ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం చాలా సున్నితంగా మారిందని రజిని తెలిపారు. ఈ రోజుల్లో చాలా భద్రతా జాగ్రత్తలు ఉన్నప్పటికీ, ఒక సినిమా సెట్ కూడా సురక్షితం కాదని, ప్రజలను కలవకుండా పార్టీని ప్రారంభించడం, […]
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దర్శకుడుగా మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల పవన్‌ను కలిశారని పవన్‌కు తన చిత్రం యొక్క కథ లైన్ వివరించారని వార్తలు వచ్చాయి. అయితే పూర్తి స్క్రిప్ట్‌ను వివరించమని పవన్ జానీని కోరినట్లు అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు, జానీ మాస్టర్ తన ట్వీట్ ద్వారా తను జీవితంలో మరో అడుగు ముందు కేస్తునట్లు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ హీరోగా ఒక సినిమాను సైన్ చేసినట్లు […]
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం షూట్ కి సంబందించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ వేగంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ కలిసి ఖైదీ 151 తరవాత వస్తున్న అద్భుత కాంబినేషన్ చిత్రం ఆచార్య. రామ్ చరణ్ ఇటీవల ఈ చిత్రం సెట్స్ సందర్శించారు. రామ్ చరణ్ జనవరి 11 నుండి ఆచార్య […]
సూపర్ స్టార్ రజనీకాంత్ ని మొన్న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రుల్లో చేర్పించినట్లు వార్తలు రావడంతో రజనీకాంత్ అభిమానులు కొంత ఆందోళన కలింగించిన విషయం తెలిసిందే. రక్తపోటులో హెచ్చుతగ్గులతో బాధపడుతున్నారని అలాగే వివిధ పరీక్షలు జరిగాయని వార్తలు వచ్చాయి రజినీ ఆరోగ్య నివేదికలు చాలా మందికి షాక్ ఇచ్చాయి. అయితే గుడ్ న్యూస్ ఏమిటీ అంటే రజినికి చేసిన పరీక్ష ఫలితాలు బయటకు వచ్చాయి ఏమీ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ నిర్ధారించారు. ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. […]
కొణిదెల నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదైవిలాస్ లో చైతన్య జోన్నలగడ్డతో అంగరంగగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నూతన వధూవరులు వెంటనే హనీమూన్‌కు వెళ్లలేదు. వివాహానికి హాజరుకాని మిగిలిన కుటుంబ సభ్యులు స్నేహితులను కలవడానికి సమయం కేటాయించారు. మెగా ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న తరువాత, నిహారికా చైతన్య ఇద్దరూ హనీమూన్ కోసం అందమైన మాల్దీవులకు విమానంలో వెళ్లారు. లవ్‌బర్డ్‌లు ప్రస్తుతం గ్రాండ్ పార్క్ […]
ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ అంకుల్స్ చిత్రం ట్రైలర్ విడదలై చిత్రంపై మరింత అంచనాలు పెంచింది. ప్రముఖ గాయకుడు మనో క్రేజీ అంకుల్స్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేస్తున్నారు అలాగే రాజా రవీంద్ర మరియు భరణిలతో ప్రధాన పాత్రలో నటిస్తన్నారు. శ్రీముఖి పాత్ర ఉల్లాసంతో యవ్వనంగా ధైర్యంగా వినోదభరితంగా తీర్చిదిద్దారు. క్రేజీ అంకుల్స్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. వారి భార్యలతో సంతృప్తి చెందని, మనో, రాజా రవీంద్ర మరియు భరణీ పోషించిన […]
తెలుగు పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ సునీతా ఆమె కొద్ది రోజుల క్రితం రామ్ వీరపనేనితో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోవటానకి సిద్ధంగా ఉన్నారు. ఈ జంట ఈరోజు వారి స్నేహితుల కోసం గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ బాష్ హోస్ట్ చేయనున్నారు. రాత్రి 7:30 నుండి గచిబౌలిలోని బౌల్డర్ హిల్స్ వద్ద ఆనందాన్ని పంచుకోవడానికి సునీత రామ్ తమ సన్నిహితులను ఆహ్వానిస్తున్నారు. పార్టీకి సంబందించిన ఆహ్వానం పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ […]
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు యంగ్ టాలెంటెడ్ శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘చేతక్ శ్రీను’ ఈ చిత్రం పూజా వేడుక ఈ రోజు జరిగింది. ఈ చిత్రాన్ని రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా రవి ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో వస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. Young & Talented Hero @iam_shiva9696 ‘s Next #ChetaKSeenu Under #RaviFilmCorporation Launched today […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన కొంతమందికి సందర్భానుసారంగా బహుమతి ఇవ్వడం అలవాటు. ఆ బహుమతిని తీసుకున్న వారు చాలా గొప్పగా భావిస్తారు. ఇంతకీ అయన పంపించే బహుమతి ఏమిటో తెలుసా పవన్ కళ్యాణ్ అతని భార్య అన్నా లెజ్నెవా క్రిస్మస్ గిఫ్ట్స్ పవన్ అప్తులకి పంపిస్తున్నారు. మహేష్ బాబు అలాగే అతని భార్య నమ్రతా శిరోద్కర్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. వారు తమ ఆనందాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పంచుకున్నారు. […]
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళుతున్న హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. తన నటనతో యువతను ఆకట్టుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ అరుదైన ఘనతను సాధించి, మొదటి దక్షిణ భారతీయ నటుడిగా నిలిచారు. 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో తన అభిమానాన్ని మరింత చూరగొన్నాడు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. […]
తెలుగు తెరపై కొత్తతనని చూపించాలి అని ప్రయత్నిస్తున్నారు ఇప్పటి దర్శకులు అలాగే థ్రిల్లింగ్ కథలు తీసుకువస్తున్నారు. ప్రేక్షకులను సస్పెన్స్ తో థ్రిల్లింగ్ చేయడానికి వస్తున్నారు దర్శకుడు రమేష్ రాపర్తి. థాంక్యూ, బ్రదర్ అనే చిత్రాన్ని అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. థాంక్యూ, బ్రదర్ చిత్రం పోస్టర్లు ఈ చిత్రం పై మరింత […]
మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు రమేష్ వర్మ తో కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ ద్వి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ జైలు సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు చిత్ర బృందం ఇక్కడ ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించునున్నరు. ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రవితేజ కూడా […]
హీరో సాయి ధరం తేజ్ నటి నభా నటేష్ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్, సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్మస్ స్పెషల్ ట్రీట్ గా డిసెంబర్ 25 న సినిమాహాళ్లలో విడుదల కాబోతుంది. థియేటర్లు తిరిగి మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే మొదటిగా విడుదల అవుతున్న టాలీవుడ్ పెద్ద చిత్రం సోలో బ్రతుకు సో బెటర్. సహజంగానే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధిస్తుంది అని ఆశలు పెట్టుకున్నారు ఈ చిత్ర బృందం. […]
రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పుడు ఆ క్రేజ్ బాలీవుడ్ కు వెళుతుంది. సిధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’లో రష్మిక మండన్న కధానాయిక గా నటిస్తుంది . మిషన్ మజ్ను చిత్రం 1970 లలో జరిగిన నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. బాగ్చి దర్శకత్వం వహించారు. మిషన్ మజ్నును రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా మరియు గారిమా మెహతా […]
కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సాలార్ చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రం సాలార్ వైపు దృష్టి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ […]