తెలుగు తెరపై కొత్తతనని చూపించాలి అని ప్రయత్నిస్తున్నారు ఇప్పటి దర్శకులు అలాగే థ్రిల్లింగ్ కథలు తీసుకువస్తున్నారు. ప్రేక్షకులను సస్పెన్స్ తో థ్రిల్లింగ్ చేయడానికి వస్తున్నారు దర్శకుడు రమేష్ రాపర్తి. థాంక్యూ, బ్రదర్ అనే చిత్రాన్ని అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. థాంక్యూ, బ్రదర్ చిత్రం పోస్టర్లు ఈ చిత్రం పై మరింత ఉత్సుకతను పెంచుతుంది. ఈ రోజు, సూపర్ స్టార్ మహేష్ బాబు థాంక్స్ యు బ్రదర్ మోషన్ పోస్టర్ను ప్రారంభించి ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో అనసూయ గర్భవతిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. థాంక్యూ బ్రదర్ థ్రిల్లింగ్ క్షణాలతో కూడిన డ్రామా చిత్రంగా తెరకెక్కినట్లు మోషన్ పోస్టర్ చూస్తే కనిపిస్తుంది.
మగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థాంక్యూ బ్రదర్ షూటింగ్‌తో పూర్తయింది. ప్రస్తుతం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
Thank you so much Sir 🤩 !! The motion poster of #ThankYouBrother 😊🥳 https://t.co/2g398UH1Ik
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 24, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు