కింగ్ నాగర్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది ఈ రోజు, ప్రవీణ్ సత్తారు నాగార్జున గారు కలిసి చేస్తున్న చిత్రం పూజ కార్యక్రమం హైదరబాద్ లో జరిగింది. ఈ ప్రాజెక్టులో అనిఖా సురేంద్రన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది, ఈ నెల చివరి నాటికి రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది అని తెలుస్తుంది మొత్తం షూట్‌ను కేవలం 3 నెలల్లో […]
ఉప్పెన చిత్రం విడుదల కాకముందే నుంచే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది సంగీత పరంగా, ఇప్పుడు ఈ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా గురించి టాలీవుడ్ ప్రముఖులు తమ ట్వీట్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. సెలబ్రిటీలు కూడా సినిమా చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూడటానికి తాను వేచి […]
ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా థ్రిల్లర్ జోనర్‌లో వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది ‘. ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన టు థౌజండ్ ఎట్లోనే.. లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసారు చిత్ర బృందం. వీరాస్వామి.జి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం […]
సౌత్ ఇండియన్ పాన్ ఇండియన్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయడానికి వస్తున్నాయి. ఈ సారి ఎక్కువ పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ నుంచి రావడం శుభ పరిణామమని కొని ఆడుతున్నారు సినీ క్రిటిక్స్. ఈ సంవత్సరంలో 6 పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ ఇండియన్ చిత్రాలు విడుదల కావడం ఇదే మొదటి సారి. మొట్ట మొదటి గా విడుదల కాబోతున్న పాన్ ఇండియన్ చిత్రం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేషు […]
ప్రముఖ టాలివుడ్ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు హీరో శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా ఎమోషనల్ ఇన్ టెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం `మను చరిత్ర`. వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్ర బృందం థీమ్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే చిత్రం పై మరింత ఆసక్తి తీసుకువచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నటి కాజల్ అగర్వాల్ ఈ పోస్టర్ ను సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. […]
నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభమైంది. ఎక్కువ రోజుల షూటింగ్ ఇక్కడ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో హీరో నానితో పాటు ప్రధాన తారగణం పాల్గొంటుంది. అయితే ఈ చిత్రంలో నటిస్తున్న ఉప్పెన ఫేమ్ నటి కృతి శెట్టి నిన్న తన హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం ఉప్పెన మూవీ నిన్న దేశ వ్యాప్తంగా విడుదల అయ్యిన విషయం తెలిసిందే. తను […]
చంద్రశేఖర్ యెలేటి దర్శకత్వంలో మూవీ కోసం ప్రతీ సినీ ప్రేక్షకుడు ఎదురు చూస్తారు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఆయన సినిమాల్లో సాంగ్స్ కథకు తగ్గట్టుగా అద్భుతంగా తీస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ చెక్ ‘ నితిన్ హీరోగా నటి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రాబోయే సరికొత్త డ్రామా కథ చిత్రం చెక్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ […]
తెలుగు సినీ అభిమానులకు సినిమా అంటే తెర మీద కనిపించే బొమ్మలు మాత్రమే కాదు. ప్రేక్షకుల ఈలలు, కేరింతలుఉంటేనే వినోదం సంపూర్ణం. ఇళ్లలో చిన్నతెరల మీదే సినిమాలు చూసినా ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. శుక్రవారం అనగా ఈ రోజు విడుదలైన ఉప్పెన మూవీ కోసం కాకినాడ థియేటర్లు హౌజ్ ఫుల్ల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉప్పెన షూటింగ్ ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తియ్యడం వల్ల అక్కడి ప్రజలు అక్కడి అందాలను పెద్ద తెరపై ఆస్వాదించేందుకు […]
టాలీవుడ్ కి నంబర్ వన్ డైరెక్టర్ అంటే అందరూ చెప్పేది రాజమౌళి అని అలాగే కోలీవుడ్ కి నంబర్ వన్ డైరెక్టర్ శంకర అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తరవాత ఆర్ సి15 వ చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ […]
కల్యాణ్ దేవ్ హీరోగా రాబోయే రొమాంటిక్ థ్రిల్లర్ కిన్నెరాసాని చిత్రం నుంచి థీమ్ మ్యూజికల్ వీడియోను రామ్ చరణ్ విడుదల చేసారు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా. అదే విధంగా ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కళ్యాణ్ దేవ్ కి శుభా కాంక్షలు తెలిపారు. కిన్నెరాసాని థీమ్ మ్యూజికల్ వీడియో చూస్తు వుంటే ఈ చిత్రం పై మరింత ఆసక్తి తీసుకువచ్చారు. ఒక యువతి ఛాయాచిత్రం కిన్నెరాసాని అనే పుస్తకం ఉత్సుకత స్థాయిలను రేకెత్తిస్తుంది. యువ సంగీత […]
విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాలు తీసుకువస్తున్న చిత్రం పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా, లైగర్ సెప్టెంబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర బృందం ఈ ఉదయం 8:14 విడుదల తేదీని పోస్టర్ ద్వారా తెలియజేశారు. లైగర్ చిత్రంలో విజయ్ మార్షల్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాడు అని సమాచారం. తన పాత్ర కోసం బాగానే శిక్షణ పొందాడు. బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ చిత్రానికి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ […]
అందరు ఊహించినట్లే ప్రభాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సాలార్ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ మరియు తారక్ ఇంతకుముందు రెండు సమావేశాలు జరిపినట్లు తెలిసిందే, కాని ఎక్కడ అధికార ప్రకటన అనేది బయటకి రనివ్వ లేదు. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో తప్పకుండా సినిమా చేస్తారు అని అభిమానుల్లో సంకల్పం ఉండేది. ఇప్పుడు అది నిజమైంది. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా బజార్ రౌడి మోషన్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్ చూసిన సంపూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. సెటైరికల్ సినిమాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన హీరో సంపూ ఈ సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకునేటట్లు కనిపిస్తుంది ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తుంటే. ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయవంతం అయ్యాయి. ‘కొబ్బరిమట్ట’ తరవాత వస్తున్న […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టక్ జగదీష్’ చిత్రం నుంచి ఇంకోసారి ఇంకోసారి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫిబ్రవరి 13న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ను విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహుగారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న […]
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం లైగర్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ చిత్రం యొక్క థియేట్రికల్ విడుదల తేదీ రేపు అనగా ఫిబ్రవరి 11 ఉదయం 8:14 గంటలకు ప్రకటించబడుతుంది. అనన్య పాండే కధానాయిక పాత్రలో నటిస్తున్న లైగర్ యొక్క అప్డేట్ వెల్లడించడానికి అనన్య పాండే, సహ నిర్మాత చార్మీ ఈ ఉదయం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళాలలో ఒకేసారి […]