బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా బజార్ రౌడి మోషన్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్ చూసిన సంపూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. సెటైరికల్ సినిమాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన హీరో సంపూ ఈ సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకునేటట్లు కనిపిస్తుంది ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తుంటే. ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయవంతం అయ్యాయి. ‘కొబ్బరిమట్ట’ తరవాత వస్తున్న చిత్రం ఈ బజార్ రౌడి.
Wait is over….Here is the Motion poster of my next film #BazarRowdy #Sampoo5 https://t.co/JA5MLs6e7e
— Sampoornesh Babu (@sampoornesh) February 10, 2021