ఉప్పెన చిత్రం విడుదల కాకముందే నుంచే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది సంగీత పరంగా, ఇప్పుడు ఈ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా గురించి టాలీవుడ్ ప్రముఖులు తమ ట్వీట్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. సెలబ్రిటీలు కూడా సినిమా చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూడటానికి తాను వేచి ఉండలేనని చెప్పారు. త్వరలోనే మూవీ చూస్తున్నట్లు తెలిపారు. ఉప్పెన చిత్రం యొక్క సూపర్ సక్సెస్ గురించి వినడం చాలా సంతోషం ఉంది అని కొత్తగా వచ్చిన వైష్ణవ్ తేజ్ అలాగే కృతి శెట్టి మరియు మొత్తం బృందానికి అభినందనలు తెలిపారు.
మొదటి మూడు రోజుల్లోనే ఎక్కువ ఆదాయాన్ని వసూలు చేసిన చిత్రంగా ఉప్పెన మూవీ ఉంది. మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
బుచ్చి బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఈ రోజు 30 కోట్ల షేర్ మార్కును దాటనుంది.
Glad to hear about Uppena’s super success! Congratulations to the newcomers #VaisshnavTej, @IamKrithiShetty and the entire team! Can’t wait to watch the film!! @VijaySethuOffl @MythriOfficial @SukumarWritings @BuchiBabuSana
— Mahesh Babu (@urstrulyMahesh) February 15, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు