నిఖిల్ యాక్షన్ థ్రిల్లర్ అర్జున్ సురవరం ఈ నెల 29 న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. టిఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించింది.
అర్జున్ సురవరం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 26 న హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో జరగనుంది. నిఖిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ రావడం చాల ఆనందంగా ఉందని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు మేము 26 న పీపుల్స్ ప్లాజాలో రాకింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం ఫాన్స్ అందరు ఈ ఈవెంట్ అందరు రావలిసిందిగా తెలియ జేశారు .
Enni Cinemalu chesina… na life lo past or future nenu Em chesina… TODAY is a MASSIVE Day in MY Life..
The Legend of Indian Cinema, Our Megastar Chiranjeevi garu is Attending the PreRelease event of #ArjunSuravaram … Idhi Nijanga nijamane?. kalana?
Peoples Plaza NecklaceRd pic.twitter.com/5SwJxyFqxV— Nikhil Siddhartha (@actor_Nikhil) November 26, 2019
అర్జున్ సురవరం ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్ గురించి, నకిలీ సర్టిఫికేట్ కుంభకోణంలో అరెస్టు చేయబడిన ఈ కుంభకోణం వెనుక ఒక క్రైమ్ సిండికేట్‌ను కనుగొని, దానిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటాడు.
తరుణ్ అరోరా, సత్య, నాగినేడు, ప్రగతి, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు