కరోనా బాధితుల సహాయం చేయడానికి పవన్ కళ్యాణ్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు కోట్లు విరాళంగా ఇవ్వగానే తెలుగు చిత్రపరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ళందరూ మెల్కోంటునరు.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా బాబాయ్ ని ఇన్స్ప్రిరేషన్ గా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 70 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే, రామ్ చరణ్ కొత్తగా ఒపెన్ చేసినా తన ట్విట్టర్ ఐడి ద్వారా ఈ ప్రకటన చేసాడు, అయితే రామ్ చరణ్ కు ఇంతక ముందు ట్విట్టర్ అకౌంట్ లేదు ఉపయోగించలేదు. ఓన్లీ
ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఉండేది.
ఇంకొక విషయం ఏమిటి అంటే నిన్న చిరంజీవి గారు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లోలోకి ఎంటర్ అవ్వడం ఈరోజు రామ్ చరణ్ కూడా ట్విట్టర్లో కి రావడం తండ్రీ కొడుకులు ఇద్దరూ సోషల్ మీడియాలో చేరడం పట్ల అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు