ఈ రోజు అనగా ఏప్రిల్ 8 కొందరు సినీ ప్రముఖుల పుట్టిన రోజు ఈ రోజు. అలాగే హనుమాన్ జయంతి కూడా ఈ రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభకాంక్షలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా తెలియజేశారు.
అక్కినేని,కొనిదేలా కుటుంబాలకు చెందిన ఇద్దరు పిల్లలు అఖిల్ అక్కినేని అలాగే అకిరా నందన్ ఈ రోజు తమ పుట్టినరోజులను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా, వారి మనసుకు హత్తుకునే విధంగా ట్వీట్‌లతో శుభాకాంక్షలు తెలిపారు.
అఖిల్ గురించి చిరు మాట్లాడుతూ, అఖిల్ తనకు సురేఖాకు చిన్న కొడుకులంటి వాడు అని అలాగే రామ్ చరణ్ కు చిన్న తమ్ముడు లాంటి వాడు అని మెసేజ్ పెట్టారు.అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అలాగే తనకు ఇష్టమైన అబ్బాయి అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు . ఈ సంవత్సరం తనకు ఎంతో బాగుండాలని చిరు అఖిల్‌ను కోరుకున్నారు. అదే విధంగా చిరుతో దిగిన అఖిల్,నాగార్జున చిత్రాన్ని పోస్ట్ చేశారు.
అదే విధంగా పవన్ కళ్యాణ్ పెద్ద అబ్బాయ్ అకిరాను చిరు ఎత్తుకుని ఉన్న ఫోటోతో ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.మన పిల్లలు జీవితంలో గొప్ప ఎత్తులకు చేరుకోవాలని మనమందరం కోరుకుంటున్నాము.నాచేతుల్లో ఉన్న చిన్న పిల్లవాడు గొప్ప ఎత్తుకు చేరుకోవలని అదే విధంగా తను హైట్ లో అందరినీ అధిగమించాడు (6’4) (హైట్ గురించి) అదే విధంగా భవిష్యత్తులో కూడా ఎన్నో ఎత్తులు వెదగాలని చిరు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిరు ఈ విధంగా అకిరా కు పుట్టిన రోజు శభాకాంక్షలు తెలియజేశారు.
Happy Birthday Akhil @AkhilAkkineni8 Charan కి ఒక తమ్ముడు. సురేఖకి, నాకు just like son. Most eligible bachelor and most loved kid. Have a great year ahead. #8thApril pic.twitter.com/yC0HxPENQA
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6’4″) అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.Wish you a “Power”ful future. Happy Birthday Akira! #8thApril pic.twitter.com/wDO7qSwxHx
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు