Friday 13th of March 2026

బాలకృష్ణ మరియు బి గోపాల్ లేటెస్ట్ మూవీ అప్డేట్

నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ కలిసి ఇప్పటివరకు ఐదు సినిమాలు తీశారు.అవి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు, తరవాత వచ్చిన పల్నాటి బ్రహ్మ నాయుడు వారి చివరి సినిమా, కాని ఆ మూవీ వారి అంచనాలను అందుకోలేకపోయింది.

అయితే, ఇప్పుడు బాలకృష్ణ మరియు గోపాల్ తమ మాయాజాలాన్ని తిరిగి రిపీట్ చేయలన్ని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. నివేదికల ప్రకారం, ఇద్దరూ ఒక మంచి చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. ఇది బి గోపాల్, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న ఆరోవ చిత్రం కావడం చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా మీద బారి అంచనాలే నెలకొన్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం మరియు సిబ్బందిని ఇంకా నిర్ణయించలేదు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

ఇంతలో, బాలకృష్ణ 2019 డిసెంబర్‌లో ప్రారంభించిన బోయపాటి శ్రీనివాస్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సింహా మరియు లెజెండ్ తర్వాత వారి మూడవ హ్యాట్రిక్ మూవీ, ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. మిరియాలా రవీందర్ రెడ్డి నిర్మాత గా చేయబోయే ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. తాత్కాలికంగా ఎన్‌బికె 106 అని పేరు పెట్టబడిన ఈ చిత్రం మీద బారి అంచనాలే ఉన్నాయి.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us