టాలీవుడ్ మాస్ మహా రాజ రవితేజ ‘క్రాక్’ మూవీ సక్సెస్ తరువాత నటిస్తోన్న మరో చిత్రం ‘ఖిలాడి’ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ నటించబోతున్నారు. ఈ వార్తను ఈ చిత్ర బృందం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తనకి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం అనసూయ
థాంక్యూ బ్రదర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే అనసూయ తాజాగా రవితేజ ఖిలాడీ మూవీకి ఓకే చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది ఈ చిత్రం పై. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటి అనసూయ కనిపించనుంది.
పెన్ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఖిలాడి సినిమాను నిర్మిస్తున్నారు. మే నెలలో వేసవి కానుకగా సినిమాను తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
We gonna PLAY SMART! ‘coz this Lady can be the Game Changer! 🃏⏯️
Welcoming our dearest @anusuyakhasba on Board! @RaviTeja_offl @ThisIsDSP @DimpleHayathi @Meenachau6 @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies @KHILADiOffl #Khiladi pic.twitter.com/YqNz7hbRV7— Ramesh Varma (@DirRameshVarma) February 3, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు