మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియా ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎవరినైనా అభినదించడంలో కానీ తనకి నచ్చిన విషయాన్ని నలుగురికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు అని అందరికి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య చిత్రానికి సంబంధించిన ఒక విషయాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఆచార్య చిత్రం కోసం ఒక భారీ ఆలయ సెట్ నిర్మించబడింది. ఈ చిత్రం యొక్క ముఖ్యమైన భాగాలు ఇక్కడ చిత్రీకరించబడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా ట్విట్టర్ లో ఆచార్య సెట్ కి సంబందించిన వీడియోను విడుదల చేసారు. 20 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రదేశంలో ఈ భారీ ఆలయ సెట్ వేశారు. ఈ వాస్తుశిల్పం నిజమైన హిందూ దేవాలయాన్ని గుర్తు చేసే విధంగా ఉండటంతో అందరు అద్బుతం అంటున్నారు సోషల్ మీడియా కమెట్స్ రూపంలో. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలిసిందే. ఈ భారీ సెట్ కోసం అధిక మొత్తం కేటాయించారు అని సమాచారం. చిరంజీవి, సోను సూద్ కలిసి ప్రస్తుతం సెట్లో షూటింగ్ జరుపుకుంటున్నారు, రామ్ చరణ్ సంక్రాంతి తర్వాత ఆచార్య సెట్స్‌లో చేరనున్నారు. కాజల్ హీరోయిన్, మనిశర్మ సంగీత దర్శకుడుగా చేస్తున్నారు. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ చరణ్ కలిసి నిర్మించిన ఆచార్య మే 2021 విడుదలను లక్ష్యంగా ఎంచుకుని సరా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
The amazing #TempleTown set built for #Acharya is a real piece of Art. Couldn’t stop sharing it with you all. pic.twitter.com/P4psg5TDVn
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 6, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు