మన టాలీవుడ్ కి దొరికిన హాలీవుడ్ లాంటి హీరో ఎవరు అంటే అడివి శేష్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన హీరోగా చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుడు వావ్ అనేటట్టూ ఉంటాయి. ఈ రోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా, అతని రాబోయే చిత్రం మేజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు హీరో మహేష్ బాబు. ఎన్‌ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్‌ను అద్భుతమైన పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అతని వీరోచిత జీవిత కథ ఆయన దేశం కోసం చేసిన త్యాగం. 26/11 ముంబై టెర్రర్ దాడుల సమయంలో సందీప్ జీవితపు క్షణాలు తెరకెక్కిస్తున్నారు. ఈ మేజర్ పాన్-ఇండియన్ చిత్రంగా తయారవుతోంది. దీనిని మహేష్ బాబు జీ ఎం బి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ కలిసి ఈ మూవీనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కి శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. షోబితా ధులిపాల, సాయి మంజ్రేకర్ మహిళా కథానాయికలుగా కనిపించనున్నారు.
The Journey BEGINS.
Here is the #MajorFirstLook#MajorTheFilm is a Hindi | Telugu bilingual 🙂
Inspired by the LIFE of India’s son.#MajorSandeepUnnikrishnan
THEATERS. SUMMER. 2021. pic.twitter.com/oClbCx5OG9
— Adivi Sesh (@AdiviSesh) December 17, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు