హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌వుమెన్‌గా కొనసాగుతూనే మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
ఉపాసన కొణిదెల ఏమి చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఉపసనా తన యువర్ లైఫ్.కో.ఇన్ చొరవలో భాగంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ డ్యాన్సర్ల కోసం ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ షోను ప్రకటించింది. ఆన్‌లైన్ షోను స్టార్ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, ఫరా ఖాన్ అలాగే రామ్ చరణ్ స్వయంగా నిర్వహిస్తారు. ఈ రోజు రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు, దివ్యంగ్ సోదరులందరూ తమ డ్యాన్స్ ఎంట్రీలను అక్టోబర్ 15 లోపు పంపమని విజ్ఞప్తి చేశారు. చరణ్ కూడా తాను ఇప్పటికే రెండు ఎంట్రీలను చూశానని, ప్రతిభావంతులైన నృత్యకారులు బాగా ఆకట్టుకున్నారు అని చెప్పారు. డాన్స్ తనకు చాలా ఇష్టమని తెలిపారు. వీరు పెట్టిన ఫిజికల్ ఛాలెంజ్డ్ డాన్స్ షో పోల్గొడనికి www.urlife.co.in , లోకి లాగిన్ అయ్యి వారు పేర్లు నమోదు చేసుకోవాలి అని కోరారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు