Thursday 12th of March 2026

నాన్న గారి ఆరోగ్యం స్థిరంగా ఉంది ఎస్.పి చరణ్

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం బాగుందనే మంచి వార్త వచ్చింది. చాలా మంది అభిమానుల నిరంతరాయ ప్రార్థనలు వాటి ప్రభావాన్ని చూపించాయి. ఎస్ పి బాలు గారికి కరోనా టెస్ట్ లో నెగటివ్ వచ్చిందనే శుభవార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఆయనకు కరోన పాజిటివ్ అని ఆగస్టు 5 న ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేర్చారు.

ఎస్ పి చరణ్ తన తండ్రి కి కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు అని అందులో నెగటివ్ అని వచ్చిందని అతని పరిస్థితి స్థిరంగా ఉందని సోషల్ మీడియా లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీటిని నమ్మదు అని ఎస్పీ చరణ్ తాజా ఫేస్ బుక్ వీడియోలో వెల్లడించారు. ఇంకా, బాలు గారిని ఐసియు లోనే ఉన్నారు అని తెలిపారు. ఎంజిఎం హెల్త్‌కేర్ అధికారులు విడుదల చేసిన తాజా ఆరోగ్య బులెటిన్ కూడా ప్రస్తుతానికి బాలు గారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us