మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం ఆచార్య సినిమా చేస్తున్నారని, దీనికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం 40% ఇప్పటికే షూట్ పూర్తి అయ్యింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం తో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కొద్దిగా ఆలస్యం అయ్యింది అనే చెప్పాలి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక గాసిప్ వైరల్ అవుతుంది ఈ చిత్రంలో చిరు డబుల్ రోల్ లో కనిపించనున్న తాజా గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఈ డబుల్ రోల్ వస్తుందనే వార్త కూడా ఉంది.
ప్రస్తతానికైతే ఈ వార్త కి సంబంధించిన ఎటు వంటి సమాచారం అయితే లేదు, కానీ ఈ వార్త అభిమానుల అందరినీ ఆకర్షించింది. ఇందులో కాజల్ కథానాయకురాలిగా నటిస్తుండగా అలాగే రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు