Thursday 12th of March 2026

నాని వి మూవీ లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అంటా

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వచ్చిన జెంటిల్ మేన్ జూన్ 17, 2016 న తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నాని, నివేదా థామస్, వెన్నెలా కిషోర్ అలాగే సురభి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నాని నటన అద్భుతం అనే చెప్పాలి.ఈ చిత్రంలో నాని డబుల్ రోల్ లో పాత్రలో అద్భుతంగా నటించారు ఇప్పుడు అదే తరహా క్యారెక్టర్ తో మళ్లీ రాబోతున్నారు

నాని తన రాబోయే చిత్రం ‘వి’ లో విలన్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్‌గా, సుధీర్ బాబు ఒక పోలీసు అధికారిగా నటిస్తున్నారు.సమ్మర్ రిలీజ్ కోసం ప్లాన్ చేసిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లాక్ డౌన్ కారణంగా లేట్ అయ్యింది దర్శకుడు మోహనా కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు ఈ చిత్రానికి ప్రధాన ఆర్షణగా ఉంటాయి అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ లో మిలిటరీ మేజర్‌గా నాని అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అని సమాచారం.ఈ దృశ్యం చిత్రంలో ప్రధాన హైలైట్‌గా వుండచ్చు అంటా. ఈ చిత్రంలో నివేదా థామస్ అలాగే అదితి రావు హైడారి కథానాయికలుగా నటిస్తున్నారు రాజు నిర్మాత ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us