అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం ఇప్పుడు లాక్డౌన్ నిబంధనలు ఇంకా ముగియకపోవడంతో, పుష్ప నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంటా దాని కోసం, గోదావరి ప్రాంతంలో సెట్లు వేయడం వంటి పనులు జరుగుతున్నాయి అంటా ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే, కేరళలో షూట్ చేద్ధం అనుకున్న పనులు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో, మారేడుమిల్లి అడవి ప్రాంతంలో షూట్ చేయడం కోసం అక్కడ రోడ్లు వేస్తున్నారు అంటా పుష్ప చిత్ర బృందం. ఈ షూట్ కారణంగా అక్కడ రోడ్లు అలాగే పరిసర ప్రాంతాలు మరింత మెరుగుపడుతున్నందున ఇది శుభ పరిణామం అనే చెప్పాలి.ఎందుకంటే షూటింగులు లకు అనుకూలంగా పనులు జరగడం వల్ల మరింత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అని అక్కడవారి ఆలోచన అంటా. అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఈ సెట్లు జరుగుతున్నాయి అని సమాచారం. ఈ కథకు సంబంధించి చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించాలి కాబట్టి సౌకర్యవంతంగా ఉండటానికి వారు రోడ్ రిపేర్ పనులు చేస్తున్నారు అని సమాచారం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు