Friday 13th of March 2026

పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో పిఎస్‌పికె 28వ చిత్రం

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నరు పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం అయితే పవర్ స్టార్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ తరవాత ఫ్యాన్స్ అందరు మళ్లీ ఆ కాంబినేషన్లో మూవీ వస్తే బాగుండును అనుకున్నారు. అయితే తాజా న్యూస్ ఏమిటి అంటే ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అవును ఇది నిజం.

గబ్బర్ సింగ్ మూవీ వచ్చి 8 సంవత్సరాలు అయిన తరుణంలో ఫ్యాన్ అందరు 8 ఇయర్స్ గబ్బర్ సింగ్ యష్ టేగ్ ను కోటికి పైగా ట్వీట్లు తో ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు.ఈ తరుణ డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారు కూడా ట్రెండింగ్ లో పాల్గొని ఒక మంచి వార్తను ఫ్యాన్స్ తో పంచుకున్నరు # PSPK28 కోసం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ # పిఎస్‌పికె 28 కోసం పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తో కలిసి వస్తున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us