తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నరు పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం అయితే పవర్ స్టార్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ తరవాత ఫ్యాన్స్ అందరు మళ్లీ ఆ కాంబినేషన్లో మూవీ వస్తే బాగుండును అనుకున్నారు. అయితే తాజా న్యూస్ ఏమిటి అంటే ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అవును ఇది నిజం.
గబ్బర్ సింగ్ మూవీ వచ్చి 8 సంవత్సరాలు అయిన తరుణంలో ఫ్యాన్ అందరు 8 ఇయర్స్ గబ్బర్ సింగ్ యష్ టేగ్ ను కోటికి పైగా ట్వీట్లు తో ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు.ఈ తరుణ డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారు కూడా ట్రెండింగ్ లో పాల్గొని ఒక మంచి వార్తను ఫ్యాన్స్ తో పంచుకున్నరు # PSPK28 కోసం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ # పిఎస్‌పికె 28 కోసం పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తో కలిసి వస్తున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Sir jiiiii thanks alot for joining me agian…. and ur energy especially after ur inputs over the phone is kicking me to sky… thanks alot sir ji….. lets do it again…. 🤗🤗!!!! https://t.co/8OgDNnCfn2
— Harish Shankar .S (@harish2you) May 11, 2020
