Friday 13th of March 2026

జగదేకవీరుడు అతిలోకసుందరి అద్భుత చిత్రం గురించి

మెగాస్టార్ చిరంజీవి గారు 90 స్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గురుంచి తన పాత జ్ఞాపకాలను తలచుకొంటూ, ఈ చిత్రం అందరి కృషి వలనే అంతా పెద్ద హిట్ అయింది అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అశ్వని దత్ గారు నిర్మాతగా శ్రీదేవి కథానాయికగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గురుంచి అశ్వని దత్ గారు కూడా ఈ మూవీ గురుంచి అదే విధంగా సీక్వెల్ గురించి మాట్లాడారు.

మే 9, 1990 న విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి, మెగాస్టార్ చిరంజీవి అతిలోక సుందరి శ్రీదేవి యొక్క కలయికలో ఐకానిక్ సోషల్-ఫాంటసీ చిత్రం. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం రెండు దశాబ్దాల ప్రయాణాన్ని మరో రెండు రోజుల్లో పూర్తి చేసుకోనుంది.

అయితే జగదేక వీరుడు అతిలోకా సుందరి సీక్వెల్ గురించి గతంలో చాలా సార్లు పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, చిత్ర నిర్మాత అశ్విని దత్ క్రేజీ సీక్వెల్ వుంటుంది అని ధృవీకరించారు. జగదేక వీరుడు ఖచ్చితంగా సీక్వెల్ రూపంలో తిరిగి వస్తాడు అని ఆ ప్రాజెక్ట్ తర్వాతే నేను సినిమాల నుండి రిటైర్ అవుతాను అని అశ్విని దత్ అన్నారు.

అశ్విని దత్ గారు ప్రస్తుతం ప్రభాస్ 21 నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు, దీనిని అతని కుమార్తెలు ప్రియాంక మరియు స్వాప్నా నిర్మిస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us