Friday 13th of March 2026

ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 8న రిలీజ్ అవుతుందా?

ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మూవీ రిలీజ్ గురించి ఒక స్పష్టత ఇస్తున్నారు, జనవరి 8, 2021 న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా అనుకున్నా ప్రణాళిక ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ విడుదల చేయకపోవచ్చు అని జనవరి 8న రిలీజ్ ప్రకటించినప్పటికీ ఈ చిత్రం వేసవికి నెట్టబడవచ్చు అని. ఈ మూవీ చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కుతున్న కారణంగా నిర్మితలు ఈ చిత్రం రిలీజ్ గురించి ఆలచించాల్సిన అవసరం ఉంది అని , అయితే తమ చిత్రాన్ని వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలుకు ఒక స్పష్టత వచ్చింది .

అయితే లేటెస్ట్ గా ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీ గురించి ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డివివి దానయ్య కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రం తప్పకుండా జనవరి 8 న విడుదల అవుతుందని చెప్పారు. చిత్రం యొక్క షెడ్యూల్ ప్రణాళిక చేయబడింది అని లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత షూట్ ప్రారంభమవుతుంది అని ఆర్‌ఆర్‌ఆర్ తదుపరి షెడ్యూల్ గండిపేటలోని ప్రత్యేక సెట్‌లో ప్రారంభమవుతుంది అని ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే, యూనిట్ పూణేకు వెళ్తుంది అని. ఈ షెడ్యూల్‌లో అలియా భట్ సెట్స్‌లో చేరనున్నారు అని. తన ఏప్రిల్ తేదీలు వృధా అవుతున్నందున నటి ఇప్పటికే కొత్త తేదీలను కేటాయించింది అని చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ యొక్క వీఎఫ్‌ఎక్స్ పని వేగంగా జరుగుతోంది అని కూడా చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ జనవరి 8, 2021 న తప్పకుండా విడుదల అవుతుందని అని దానయ్య అంటున్నారు.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించబడుతుంది, అజయ్ దేవ్‌గన్, సముతిరాకణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us