ఆడు కనపడితే నిప్పు కణం నిలబడినట్టుంటాది కలబడితే ఏగుసుక్క ఎగబడినట్టుంటాది ఎదురుబడితే సావుకైనా చెమట ధారబెడతాధి బాణమైనా బంధూకైనా వానికి బాన్చనైతాధి ఇంటిపేరు కొణిదెల.. సాకింది గోదారి..