ఆడు కనపడితే నిప్పు కణం నిలబడినట్టుంటాది
కలబడితే ఏగుసుక్క ఎగబడినట్టుంటాది
ఎదురుబడితే సావుకైనా చెమట ధారబెడతాధి
బాణమైనా బంధూకైనా వానికి బాన్చనైతాధి
ఇంటిపేరు కొణిదెల.. సాకింది గోదారి..
ఆర్ఆర్ఆర్ మూవీ లో రామ్ చరణ్ పోస్టర్

ఆడు కనపడితే నిప్పు కణం నిలబడినట్టుంటాది
కలబడితే ఏగుసుక్క ఎగబడినట్టుంటాది
ఎదురుబడితే సావుకైనా చెమట ధారబెడతాధి
బాణమైనా బంధూకైనా వానికి బాన్చనైతాధి
ఇంటిపేరు కొణిదెల.. సాకింది గోదారి..