మెగాస్టార్ ది లెజెండ్’ ప్రముఖుల జీవితాలు ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకాలు. నిర్ధేశించుకున్న రంగంలో అత్యున్నతస్థాయికి చేరుకోవడమంటే మాటలు కాదు. మొక్కవోని దీక్ష, అంకితభావం, నిబద్ధత, క్రమశిక్షణలాంటి లక్షణాల్ని అలవర్చుకోవడంతోపాటు నిరంతరసాధన సామాన్యుల్ని సైతం అసామాన్యుల్ని చేస్తుంది. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఓ యువకుడు రంగుల ప్రపంచం పట్ల ఆకర్షితులై…అనతికాలంలోనే ఆ రంగాన్ని తనదైనశైలిలో ప్రభావితం చేసి… అభిమానుల గుండెల్లో ‘మెగాస్టార్’గా ప్రతిష్టింపబడడం నిజంగా ఓ సంచలనం.
చలన చిత్రరంగంలో శ్రీ చిరంజీవి అనే మెగాస్టార్ గురించి తెలుసుకోవాలన్న తపన, ఆసక్తి ఎంతోమందికి ఉంటుంది. నిజానికి, ఆయన వ్యక్తి కాదు… ఓ వ్యవస్థ. స్థూలదృష్టికి శ్రీ చిరంజీవి కేవలం ఓ నటుడిగానే కనిపించొచ్చు కానీ… ఆయన సమాజం పట్ల బాధ్యతెరిగిన మహామనిషి. సాటివారిపై కరుణార్థ్రదృష్టి ఆయన నైజం. మంచిగంధంలాంటి వ్యక్తిత్వం ఉన్న శ్రీ చిరంజీవి గారి జీవితాన్ని అక్షరాల్లోకి అనువదించి ‘మెగాస్టార్ ది లెజెండ్’ పేరిట 500 పేజీల అరుదైన పుస్తకం త్వరలో రాబోతోంది.
సినీ పాత్రికేయుడిగా విశేషానుభవం ఉన్న శ్రీ యు. వినాయకరావు దాదాపు మూడేళ్లుగా కష్టించి రాసిన ఈ పుస్తకం ప్రతుల్ని సొంతం చేసుకోవాలంటే… ముందుగా మీ కాపీని రిజర్వ్ చేసుకోండి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు