రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా #TogetherAsOne వీడియోను విడుదల చేసారు.65 మంది గాయకులు కలిసి చాలా ముఖ్యమైన కారణం కోసం దీనిని ప్రదర్శించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది