Thursday 26th of December 2024

తేజ సజ్జ ఇష్క్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

యంగ్ హీరో తేజ స‌జ్జా హీరోగా ప్రియా ప్రకాష్ వారియ‌ర్ హీరోయిన్ గా వస్తున్న తాజా చిత్రం ఇష్క్ నుంచి ఈ రోజు ట్రెయిలర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న చిత్రం ట్రైలర్ మరింత ఆసక్తి తీసుకువస్తుంది ఈ చిత్రం పై. ఈ ట్రైలర్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ హాఫ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే అభిప్రాయం క‌లుగుతుండ‌గా సెకండ్ హాఫ్ మాత్రం మ‌రో అభిప్రాయాన్ని క‌లిగిస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వర‌ సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌. శ్రీ‌మ‌ణి పాట‌లు రాస్తున్నారు. ఎ. వ‌ర‌ప్రసాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. య‌స్‌.య‌స్‌.రాజు ద‌ర్శక‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పకులుగా వ్యవ‌హ‌రిస్తుండ‌గ. ఎన్వీ ప్రసాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మాతలు. ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదలకు సిద్ధం అవుతోంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us