సునీల్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘కనబడుట లేదు’ అంటూ డిటెక్టివ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సునీల్. తాజాగా ఈ సినిమానుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఈ క్రైం థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీ సంస్థ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి ఎమ్. బాలరాజు దర్శకత్వంలో, సతీష్ రాజు, దిలీప్ కూరపాటి, దేవి ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సుక్రాంత్ వీరెల్ల, శశిత కోన, యూగ్రామ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ల్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్‌ను ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ట్విట్టర్లో రిలీజ్ చేశారు.
Check the THRILLating TEASER of #Kanabadutaledu🔍 SOLVE its PUZZLE 🧩 GUESS THE KILLER 👉🏻 Here’s its Riveting Teaser🔥 ALL THE BEST TO TEAM
▶️ https://t.co/gtitKSqffb@Mee_Sunil @vaishaliraj_03 @itshimaja @balarajum20 @ponnanvs @ssfilms12 @SparkOttIn @SparkSagar1 #KblTeaser— Ram Gopal Varma (@RGVzoomin) June 26, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు