పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ‘రాధే శ్యామ్’. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. అదిరిపోయే లుక్స్ తో ప్రభాస్ పూజ హెగ్డే కనిపిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 11న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది